Description
“ఖురాన్ భావామృతం” అనేది ఖురాన్‌కు తెలుగులో చేసిన అనువాదం. ఈ పుస్తకానికి అబుల్ ఇర్ఫాన్ అనువాదం చేశారు. ఇది తెలుగు మాట్లాడేవారికి ఖురాన్‌లోని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
మహాగ్రంథం పవిత్ర ఖురాన్ చదవడం, అర్ధం చేస్కోవడం, దాని ఆదేశాలకు అనుగుణంగా ఆచరించడం, మానవజీవిత పరమార్ధం కాగలితే ఈ ప్రపంచంలో అంతకన్నా గొప్ప సౌభాగ్యం మరొకటి కాజాలదు. దీనికి తోడుగా తోటి మానవ సోదరులు దాన్ని అర్ధం చేసుకోగలిగేలా వారి భాషల్లోకి దాన్ని అనువదించడం ఎనలేని సౌభాగ్యం అనటం లో ఎటువంటి సందేహం లేదు. మిత్రులు అబుల్ ఇర్ఫాన్ అటువంటి మహత్తరమైన పుణ్యకార్యానికి నడుంకట్టారు, అభినందనీయులు. – ఎస్ ఎం మలిక్








Reviews
There are no reviews yet.